సీఎంను కేంద్రం బర్తరఫ్‌ చేయాలి

Published: Monday June 15, 2020

ముఖ్యమంత్రి జగన్‌ నాయకత్వంలో హిట్లర్‌ పాలన కొనసాగుతోందని, రాష్ర్టాన్ని అరాచకప్రదేశ్‌à°—à°¾ మార్చేశారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టుతో à°ˆ విషయం మరోసారి రుజువైందన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ‘టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులతో చంద్రబాబును భయపెడుతున్నానని జగన్‌ భ్రమపడుతున్నారు. అది కేవలం చంద్రుడికి పట్టిన గ్రహణంతో సమానం. మళ్లీ వచ్చే చంద్రకాంతులను ఎవరూ ఆపలే రు. ఎందరు నాయకులు పార్టీని వీడినా 2024లో తిరిగి టీడీపీని à°’à°‚à°Ÿà°¿ చేత్తో అధికారంలోకి తీసుకురాగల సత్తా చంద్రబాబుకు ఉంది. యుద్ధం నుంచి పారిపోయే వారు పిరికివాళ్లు. అక్రమ అరెస్టులకు భయపడి పార్టీ మారే వారు కూడా అలాంటి పిరికివారితోనే సమానం.

 

దుర్యోధనుడికి 100 మంది సోదరులు ఉన్నట్టు జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయి నా ధర్మం ఎప్పుడూ ధర్మరాజు అయిన చంద్రబాబుతోనే ఉంది. జేసీ బ్రదర్స్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్నప్పుడు అంతా కరెక్ట్‌ అని, టీడీపీలో ఉన్నప్పుడు తప్పు అనడం సరైన వి ధానం కాదు. చివరకు కుటుంబ వివాదాన్ని పెద్దరికంతో పరిష్కరించినందుకు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపైనా అక్రమ కేసులు బనాయించారు. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌పై బయటకొచ్చి ఏడేళ్లవుతోంది. à°† కేసులను ఎందుకు తేల్చడం లేదు? కోర్టులు, కేంద్రం చొరవ తీసుకోవాలి. కేంద్రం జోక్యం చేసుకుని ఇటువంటి ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలి’ అని బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు.