పవన్ కళ్యాణ్ కోసం .... మోకాళ్ల మీద నడుస్తున్న వీర మహిళలు

Published: Sunday May 20, 2018

  

అభిమానం  అంటే à°’à°• సెల్ఫీ à°…à°¡à°¿à°—à°¿ ,గోల చేసే à°ˆ రోజుల్లో అదీ ఆడపిల్లలు à°’à°• మహాత్తర  యజ్ఞానికి  పూనుకున్నారు 

ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం మెట్లను మొక్కుతూ, మోకాళ్ల మీద నడుచుకుంటూ జనసేన అధినేత 

పవన్ కళ్యాణ్  తలపెట్టిన “జనసేన పోరాట యాత్ర” విజయవంతం అవ్వాలని జనసేన మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిజంగా వీళ్ళను చూసి నిజమైన అభిమానం అంటే యిదే అనుకోవాలి