ఎవరు ఏమైనా నేను మాత్రం TDP ని వదిలే ప్రసక్తే లేదు .....

Published: Monday May 21, 2018

విశాఖపట్నం, హరిపాలెం(అచ్యుతాపురం రూరల్‌): à°°à°¾à°¨à±à°¨à±à°¨ అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కార్యకర్తలు సైనికులులా పనిచేయాలని తిమ్మరాజుపేటకు చెందిన టీడీపీ నేత కర్రి ఆదిబాబు అన్నారు. ఆదివారం హరిపాలెం అందలాపల్లిలో తిమ్మరాజుపేట గ్రామ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీని విడిచి పెట్టేది లేదని, రానున్న అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కన్నబాబు రాజు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. à°ˆ కార్యక్రమంలో శరగడం శివబాపునాయుడు, కర్రి నాగేశ్వరరావు, కర్రి పైడిరాజు, ఆడారి నర్సింగరావు మాస్టారు, శరగడం పరశురాం, కర్రి ఆదినారాయణ, శరగడం నారాయణమూర్తి, శరగడం రామునాయుడు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.