‘కంటైన్మెంట్ జోన్’ గా తిరుమల

Published: Thursday July 09, 2020

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలను ‘కంటైన్మెంట్ జోన్’ à°—à°¾ ప్రకటించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే జిల్లా అధికారులు à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయినా సరే.. ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. మరోవైపు లాక్‌డౌన్ సడలించిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల గడిచింది.

 

కరోనా మహమ్మారి నేపథ్యంలో కొండపై మరింత ప్రబలకుండా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపేశారు. ఆ తర్వాత నిబంధనలు సడలించిన నేపథ్యంలో తిరిగి దర్శనానికి అనుమతినిచ్చారు. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చిన బోర్డు.. ప్రస్తుతం 12,000 మంది భక్తులకు అనుమతినిచ్చింది.