జనసేన పార్టీ పై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు... ఉత్తరాంధ్ర ఇంచార్జ్ శివ శంకర్ రావు

Published: Tuesday May 22, 2018

KNR Channel : జనసేన పార్టీపై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తోందని  à°œà°¨à°¸à±‡à°¨ చేపట్టిన పోరాట యాత్రలో  పోలీసులు ..    
 à°•à°¨à±€à°¸ రక్షణ కల్పించలేదని జనసేన నేతలు à°¤à±€à°µà±à°°à°‚à°—à°¾ మంది పడ్డారు. పోరాట యాత్రకి శ్రీకారం à°šà±à°Ÿà±à°Ÿà°¿à°¨à°ªà±à°ªà±à°¡à±‡ పవన్ పర్యటించే ప్రాంతాల్లో
 à°®à±à°‚దుగానే à°ªà±‹à°²à±€à°¸à± à°…ధికారులకు  ముందుగానే à°¸à°®à°¾à°šà°¾à°°à°‚ à°‡à°šà±à°šà°¿à°¨.... à°ªà±‹à°²à±€à°¸à± à°…ధికారులు మాత్రం నిమ్మకు à°¨à±€à°°à±†à°¤à±à°¤à°¿à°¨à±à°¨à°Ÿà±à°²à± వ్యవహరించడం సరికాదని జనసేన 
 à°‰à°ªà°¾à°§à±à°¯à°•à±à°·à±à°¡à±.మహేందర్ రెడ్డి  తీవ్ర స్థాయిలో à°§à±à°¯à°œà°®à±†à°¤à±à°¤à°¾à°°à±.ఇదికూడా ప్రభుత్వపాలనలో à°’à°• భాగమేనన్నారు .దీనికి నిదర్శనం శ్రీకాకుళంలో ఇచ్చాపురం ,
సోంపేట పర్యటనలో ఒక్క పోలీస్ à°•à±‚à°¡à°¾ కనిపించకపోవటమేనని అన్నారు à°…శేష జనసందోహం మధ్య ఏమైనా జరగరానిది జరిగితే మేమంతా రోడ్లమీదకు
 à°µà°¸à±à°¤à°¾à°®à°¨à°¿ దానికి పూర్తి భాద్యత ప్రభుత్వానిదే అని హెచ్చరించారు

యిదే విషయంలో à°œà°¨à°¸à±‡à°¨ ఉత్తరాంధ్ర ఇంచార్జి శివశంకర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.                        

ప్రజాసమస్యల కోసం పోరాటంచేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న

తీరు సరికాదని  వెంటనే భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు