ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌

Published: Sunday August 23, 2020

శ్రీకాకుళంలో ఇకపై ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18 వేలు కరోనా పాజిటివ్ కేసులు దాటాయి. మెడికల్ షాపులు, పాలు మినహాయింపు ఇచ్చారు.