బస్సు నడుపుతుండగా గుండెపోటు.

Published: Friday September 04, 2020

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌ హనుమంతరావుకు గుండెపోటు వచ్చింది. అయితే ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. పొదిలి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు డ్రైవర్‌à°•à°¿ ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే బస్సుని రోడ్డు పక్కన ఆపి సీటులోనే కుప్పకూలిపోయారు. దీంతో డ్రైవర్‌ను ప్రయాణికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మరణించారు. à°ˆ ఘటన ఒంగోలులో జరిగింది. అయితే ప్రాణాలు పోతున్నా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని డ్రైవర్ పడిన తాప్రతయం ప్రయాణికుల à°•à°‚à°Ÿ కన్నీరు పెట్టించింది.