అక్కినేనిని స్మరించుకున్న చంద్రబాబు

Published: Sunday September 20, 2020

 à°¨à°Ÿ సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి. à°ˆ సందర్భంగా యావత్ తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటుంది. à°ˆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్‌ వేదికగా à°Ž.ఎన్‌.ఆర్‌నుస్మరించుకున్నారు. "తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నిలిచారు. సినిమాల పరంగానే కాదు విశిష్టమైన వ్యక్తిత్వాలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణలతో à°† ఇద్దరు కోట్లాది మందికి ఆదర్శనీయులయ్యారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా à°† మహానటుని కళాసేవను స్మరించుకుందాం" అంటూ ట్వీట్‌ చేశారు నారా చంద్రబాబునాయుడు.