ఫ్యాకల్టీయే సమస్య అంటున్న ఎంసీఐ

Published: Friday October 30, 2020

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులకు కాలానుగుణంగా పదోన్నతులు ఇవ్వాల్సిన వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) అధికారులు à°† విషయమే పట్టించుకోవడం మానేశారు. 2017à°•à°¿ ముందు డీఎంఈ పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లో పోస్టులు తక్కువగా ఉండడం, యూనిట్స్‌ పెరగకపోవడంతో కొన్నేళ్ల పాటు వైద్యులకు పదోన్నతులు లభించేవి కావు. దీని వల్ల చాలా మంది వైద్యులు ఏ కేడర్‌లో చేరితే అదే కేడర్‌లో రిటైరయ్యేవారు. à°ˆ పరిస్థితిని అధిగమించడానికి 2017లో ‘టైం బౌండ్‌ పదోన్నతులు.. టైం బౌండ్‌ స్కేల్‌’ విధానం అమలులోకి తీసుకొచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌à°—à°¾ నాలుగేళ్లు విధులు నిర్వహిస్తే.. ఖాళీలతో సంబంధం లేకుండా అసోసియేట్‌ ప్రొఫెసర్‌à°—à°¾ పదోన్నతులు కల్పించవచ్చు. మరో మూడేళ్లు అసోసియేట్‌ ప్రొఫెసర్‌à°—à°¾ విధులు నిర్వహించిన వైద్యులకు ప్రొఫెసర్‌à°—à°¾ పదోన్నతి కల్పించాలి. నిర్ణీత గడువులో ప్రమోషన్‌ ఇవ్వాలి.. జీతమూ పెంచాలి. కానీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చేయాల్సిన పనులే చేస్తారు. à°ˆ విధమైన నిబంధనతో 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

అప్పటి 2017 నుంచి 2020 వరకూ కేవలం ఒక్క బ్యాచ్‌కు మాత్రమే.. అదీ 2018 అక్టోబరులో డీఎంఈ అధికారులు టైం బౌండ్‌ ప్రమోషన్‌ కల్పించారు. అది కూడా 2010లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌à°—à°¾ చేరిన వైద్యులకు మాత్రమే ఇచ్చారు. అనంతరం 2011, 12, 13, 14 బ్యాచ్‌à°² వరకూ, à°† తర్వాత 2019, 2020 బ్యాచ్‌లకు చెందినవారికి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా డీఎంఈ అధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు 1,000 మంది వైద్యులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)à°—à°¾ ఉన్న à°¡à°¾.వెంకటేశ్‌ 2019 ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది నవంబరులో డీపీసీకి దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు. డీపీసీ పిలిచి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ వైద్యులకు టైం బౌండ్‌ పదోన్నతులు ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉంచారు.