చిన్నారి ప్రాణాలను భలి తీసుకున్న... టీవీ

Published: Thursday May 31, 2018

మునగాల(నల్గొండ): à°Ÿà±€à°µà±€ మీద పడి బాలిక మృతిచెందింది. à°ˆ సంఘటన మండలంలోని మాధవరం గ్రామంలో జరిగింది. మాధవరం గ్రామానికి చెందిన కేశగాని భూపాల్‌ కుమార్తె దీక్షిత(3) ఇంట్లో ఆడుతూ టీవీ ఉన్న టేబుల్‌ పైకి ఎక్కింది. ప్రమాదవశాత్తు టేబుల్‌ విరిగింది. దీంతో బాలికపై టీవీ పడి తలకు తీవ్ర గాయాలై మృతిచెందింది.