బర్డ్‌ఫ్లూపై;మంత్రి అప్పలరాజు

Published: Thursday January 07, 2021

 à°¬à°°à±à°¡à±‌ఫ్లూ వలస పక్షులు ద్వారా వస్తోందని మంత్రి అప్పలరాజు చెప్పారు. ఉడికించిన గుడ్లు, మాంసం తింటే బర్డ్‌ఫ్లూ రాదన్నారు. కోళ్ళు, గుడ్లు రవాణా చేసే వాహనాలపై నిఘా పెట్టామని తెలిపారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో చనిపోయిన కాకుల నమూనాలు పరిశీలించామని చెప్పారు. బర్డ్‌ఫ్లూ లేదని నిర్దారించామని ఆయన పేర్కొన్నారు. 829 సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరు, గుంటూరు, గోదావరి జిల్లాలకు అదనపు ప్రత్యేక బృందాలను పంపించామన్నారు.