ఎన్నికల నేపథ్యంలో జోరందుకున్న ప్రచారాలు

Published: Sunday February 21, 2021

గాజువాక 72à°µ వార్డు బీజేపి అభ్యర్ది సిరసపల్లి నూకరాజు  ఇంటింటి ప్రచారం చేపట్టారు.à°ˆ నేపథ్యంలో  అఫీషియల్ కోలనీ శ్రీ సంపత్ వినాయక ఆలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి 100 అడుగుల రోడ్డు గుండా చినగంట్యా , శ్రీనగర్ ప్రాంతాలలో ఇంటింటికి వెల్లి కరపత్రాలు అందజేసి తనకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, వార్డుని అన్ని విదాలా అభివృద్ధి చేసి, నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.à°ˆ కార్యక్రమంలో బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డునేటర్ కరణంరెడ్డి. నరసింగరావు, వార్డు అధ్యక్షులు సిరసపల్లి .సత్యనారాయణ , మాజీ వార్డు అధ్యక్షులు ప్రకాష్, ఉమ బారీగా, నాయకులు కార్యకర్తలు మహిళలలు పాల్గొన్నారు