దువ్వాడ పొలిస్ స్టెషన్ లో పవన్ ఫాన్స్ ఫిర్యాదు

Published: Wednesday January 03, 2018

విశాఖ అగనంపూడి ఫార్మాసిటి కోలనిలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు ... జనసేన కార్యకర్తల గ్రామంలో నిరశన వ్యక్తం చెసారు . అభిమాన హీరో రాజకీయాలలో వస్తున్న పవణ్ కల్యాణ్ ఫ్లెక్సి చింపడంపై అభిమానులు కార్యకర్తలు అందరు కలిసి దువ్వాడ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చెసారు .. ఫ్లెక్సీలు చింపినవారిని కఠినంగా శిక్షించాలి అని కొరారు ..