భార్య నుంచి విముక్తి కావలి ............ఓ భర్త ఆవేదన

Published: Friday June 08, 2018


భార్య బెదిరిస్తోందంటూ à°“ ఆటో డ్రైవర్‌ సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సర్దిచెప్పడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు. గురువారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దండువారిపల్లెకు చెందిన రామచంద్ర ఆటో డ్రైవర్‌à°—à°¾ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల కిందట ఇదే మండలం గంగాదొడ్డికి చెందిన మంజులతో వివాహం కాగా, వీరికి à°“ కుమార్తె ఉంది. à°ˆ నేపథ్యంలో తనను భార్య చంపుతానని బెదిరిస్తోందంటూ బుధవారం సాయంత్రం రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం ఉదయం మండలంలోని అయ్యవారిపల్లె వద్ద ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ టవరెక్కారు. స్థానికులు గమనించి ఆరా తీయగా.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
 
సమాచారం అందుకున్న రామచంద్ర తల్లి తదితరులు టవర్‌ వద్దకు చేరుకున్నారు. దిగమంటూ కోరగా, తనకు న్యాయం చేయకుంటే దూకి చనిపోతానని బెదిరించారు. ఎస్‌ఐ వెంకటేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చర్చించినా దిగలేదు. ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ వరకు దాదాపు ఆరు à°—à°‚à°Ÿà°² పాటు టవర్‌పైనే ఉండి అందరికీ ముచ్చెమటలు పట్టించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో ఎట్టకేలకు రామచంద్ర దిగారు. దీంతో బంధు వులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.