తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

Published: Tuesday April 20, 2021

హైదరాబాద్ : à°¤à±†à°²à°‚గాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను నియంత్రించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం à°“ జీవోను జారీ చేసింది. రాత్రి 9 à°—à°‚à°Ÿà°² నుంచి ఉదయం 5 à°—à°‚à°Ÿà°² వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా.. రాత్రి 8 à°—à°‚à°Ÿà°² వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, షాపులకు అనుమతి ఉంటుందని.. à°† తర్వాత ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది.