విశాఖ 3 టౌన్ సి ఐ నిర్వాకం

Published: Thursday January 04, 2018

ప్రియుడు మోసం చేశాడని, తనకు అతనితో వివాహమయ్యేలా చెయ్యాలని తనకి న్యాయం చేయాలని స్టెషన్ à°•à°¿ వచ్చిన à°“ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నగరంలోని మూడో పట్టణ సీఐ బెండి వెంకటరావుపై నగర పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌  à°¸à°¸à±à°ªà±†à°¨à±à°·à°¨à±‌ వేటు వేశారు. ఐటీ ఉద్యోగినిగా పని చేస్తున్న బాధితురాలి పట్ల సీఐ అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు జరిపిన విచారణలో ఆధారాలు ఉన్నాయంటూ సీపీ తన పేర్కొన్నారు. 
నగరంలోని à°’à°• ఐ.à°Ÿà°¿. ఉద్యోగినిని à°’à°• ప్రబుద్ధుడు ప్రెమించి , నమ్మించి మోసం చేశాడు. అతడికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో బాధితురాలు నగరంలొ ఉన్న మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. తమ ప్రేమకు సంబంధించిన అన్ని ఆధారాలనూ సమర్పించింది. కేసు నమోదు చేసిన సి.ఐ. వెంకటరావు మొదట్లొ ఆమెతో మర్యాదగానే వ్యవహరించారు. కేసు దర్యాప్తు కూడా బాగానే చేశారు. ఆమెకు న్యాయం చేయడానికి అవసరమైన నవి అన్ని సమకూర్చరు. కాని కొద్దిరోజుల తరువాత ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో బాధితులికి ఏమీ అర్దం కాలెదు . à°ˆ విషయాన్ని మాటలతో చెబితే సరిపోదని, కొన్ని పక్కా ఆధారాలు ఉండాలని ఆలొచించిన ఆమె సి ఐ అసభ్య ప్రవర్తనను నిరూపించేలా కొన్ని సాక్ష్యలతొ నేరుగా పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ను ఆశ్రయించింది. వాటిని పరిశీలించిన సీపీ వెంటనే స్పందించారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేయించి బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధరించుకున్నారు. à°† వెంటనే సీఐ వెంకటరావును సస్పెండ్‌ చేశారు. 
బాధితురాలు సి.ఐ.పై కేసు నమోదు చేయాలని పట్టుబడుతోందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. సీఐ వ్యవహారశైలిని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాలి అనె  à°‰à°¦à±à°¦à±‡à°¶à°‚తోనే ఆమె ఫిర్యాదు చేశారని, కేసు పెట్టే ఉద్దేశం లేదని అర్దమవుతుంది. సీఐ బెండి వెంకటరావు బుధవారం సాయంత్రం వరకు విధి నిర్వహణలోనే ఉన్నారు. సస్పెన్షన్‌ వేటును ఆయన అసలు ఊహించలేదు. పోలీసు ఉన్నతాధికారులు మూడో పట్టణ సీఐగా స్టీల్‌ప్లాంట్‌ సి.ఐ. à°Žà°‚.శేషుకు పోస్టింగు ఇచ్చి. విజయనగరం నుంచి కమిషనరేట్‌కు వచ్చిన సీఐ à°Ž.వి.లీలారావుకు తాత్కాలికంగా స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐగా అటాచ్‌మెంట్‌ ఇచ్చారు.