1000 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి లక్ష్యం

Published: Tuesday May 18, 2021

‘‘రాష్ట్రంలో రోజుకు 1000 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం. రాబోయే 45 రోజుల్లో 300à°² నుంచి 400 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచుతాం. ఆక్సిజన్‌ తయారుచేసే పరిశ్రమలకు కొత్త ప్రోత్సాహకాలు అందిస్తాం. ఆక్సిజన్‌ పాలసీని తీసుకొస్తాం’’ అని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. à°ˆ మేరకు ఆయన à°’à°• ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో సోమవారం à°’à°• ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.