10 గ్రాముల బంగారం రూ.48,419

Published: Wednesday May 19, 2021

విలువైన లోహాలు మళ్లీ కొండెక్కుతున్నాయి. మంగళవారం ముంబై మార్కెట్లో పది గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర  రూ.273 పెరిగి రూ.48,419à°•à°¿ చేరింది. అలాగే కేజీ వెండి రూ.1,433 పెరిగి రూ.73,168à°•à°¿ ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.333 పెరిగి రూ.47,833కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,021 ఎగబాకి రూ.73,122 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌ బలహీనపడటంతో పాటు à°† దేశంలో ధరాఘాతం పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల రేట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. అక్కడ ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు à°’à°• దశలో 1,870 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్‌ 2,8.48 డాలర్ల వద్ద ట్రేడైంది.