జబర్దస్త్ ...చలాకి చంటికి తృటిలో తప్పిన ప్రమాదం

Published: Tuesday June 12, 2018

టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి à°šà°‚à°Ÿà°¿à°•à°¿ తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయరహదారిపై చలాకి à°šà°‚à°Ÿà°¿ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. à°ˆ ఘటనలో వెనకాల కారు విద్వంసమవగా.. à°šà°‚à°Ÿà°¿ కారు స్వల్పంగా దెబ్బతింది.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44à°µ జాతీయరహదారిపై జరిగింది. అయితే à°ˆ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలుకాలేదు. ప్రమాదం జరగడంతో చుట్టుప్రక్కల నివాసితులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ అయిన చలాకి చంటి అతికొద్ది కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఆపై అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. యాంకర్ గా పాపులర్ అయ్యాడు.