వాహనదారులకు శుభవార్త

Published: Thursday May 27, 2021

 à°œà°¾à°¤à±€à°¯ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. టోల్‌ బూత్‌à°² వద్ద రుసుములు చెల్లించేందుకు ఇకపై భారీ క్యూల్లో నిరీక్షించాల్సిన అవసరం లేదు. వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి టోల్‌ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయనున్నట్లు వెల్లడించింది. టోల్‌ రుసుము చెల్లించేందుకు క్యూలో ఉన్న వాహనాలు à°ˆ గీతను తాకితే చాలు.. టోల్‌ నిర్వాహకులు వరసలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే పంపేయాల్సి ఉంటుంది. à°ˆ మేరకు బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలు విడుదల చేసింది.

 

టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకే à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒక్కో వాహనానికి రుసుము వసూలు లావాదేవీ సమయాన్ని 10 సెకన్లకు మించకుండా చూడనున్నట్లు వివరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనూ 10 సెకన్లలోనే లావాదేవీలు ముగించేలా చూసేందుకే à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.