ఆనందయ్య మందుపై ఆయూష్ కమిషనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published: Monday May 31, 2021

ఆనందయ్య తయారు చేసే మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తానన్న దరఖాస్తు ఎక్కడా లేదని, సుమోటుగా à°ˆ మందు కోవిడ్‌కు పనికొస్తుందా? లేదా? అన్నది పరిశోధన చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయూష్ కమిషనర్ వి. రాములు స్పష్టం చేశారు. à°ˆ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆనందయ్య కూడా à°ˆ మందు కోవిడ్ కోసం కనిపెట్టానని ఎక్కడ చెప్పలేదన్నారు. ఆయన à°ˆ మందును వివిధ సమస్యల కోసం à°—à°¤ 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారన్నారు. à°† అనుభవాన్ని ఉపయోగించి ఇదే మందు కోవిడ్ పేషెంట్లకు కూడా ఇస్తున్నారన్నారు. ఇది కోవిడ్ మందుగా గుర్తించమని ఆనందయ్య దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయూష్ కమిషనర్ రాములు అన్నారు.