జడ్జి రామకృష్ణ అరెస్టుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Published: Friday June 04, 2021

 à°œà°¡à±à°œà°¿ రామకృష్ణ అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పా టించారా?లేదా? అనే విషయంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. విచారణను జూన్‌ మూడో వారాని à°•à°¿ వాయిదా వేసింది. à°ˆ మేరకు హైకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ à°¡à°¿.రమే్‌షతో కూడి à°¨ ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉం దంటూ రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. à°† లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు...à°ˆ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని à°—à°¤ విచారణ సందర్భంగా ఆదేశించిన విషయం తెలిసిందే. గురువా à°°à°‚ మరోసారి విచారణకు రాగా, హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ... జడ్జి రామకృష్ణతో సంబంధిత మేజిస్ట్రేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారన్నారు. రామకృష్ణ అంగీకారంతో చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్‌ జైలుకు మార్చామని చెప్పారు. కాగా, న్యాయాధికారి  అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించారా? సంబంధిత జిల్లా జడ్జి, హైకోర్టు అనుమతి తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. జీపీ స్పందిస్తూ... జడ్జి రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారని, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు విధి నిర్వహణలో ఉన్నవారికే వర్తిస్తాయని తెలిపారు. à°† వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.. సస్పెన్షన్‌లో ఉన్నవారికి సుప్రీం మార్గదర్శకాలు వర్తించవు అనడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. న్యాయాధికారుల అరెస్ట్‌లో నిబంధనలు పాటించకపోవడంతో దేశంలోని వివిధ హైకోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేశాయని గుర్తు చేసింది. 

 

కాగా, జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. వివరాలు సమర్పించేందుకు పోలీసుల తరఫు న్యాయవాది మరింత సమ యం కోరడంతో న్యాయమూర్తి జస్టిస్‌ à°Žà°‚.గంగారావు  విచారణను వాయిదా వేశారు. అంతకముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ముఖ్యమంత్రిపై పిటిషనర్‌ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు రావన్నారు. ఏప్రిల్‌ 15à°¨ జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారని, అప్పటి నుంచి పిటిషనర్‌ జైల్లోనే ఉన్నారని, కరోనా బారిన పడ్డారని వివరించారు. à°ˆ నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.