పోటెత్తిన వరద నీరు

Published: Tuesday July 13, 2021

 à°°à°¾à°¯à°²à°¸à±€à°® జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం ఇన్ ఫ్లో 4900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1720 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 46.838 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం  77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది.