అసలు విషయం తెలుసుకొని షాక్ అయిన మంత్రిగారు : గజల్ శ్రినివాస్ కేస్

Published: Thursday January 04, 2018

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వీడియోలు చూసి అసలు విషయం తెలుసుకున్నాను అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గజల్ శ్రీనివాస్‌కు అనుకూలంగా బుధవారం నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు నా వ్యాఖ్యల అనంతరం కొందరు నన్ను కలిసి జరిగినదంతా చెప్పారు అని తర్వాత వీడియోలు చూసిన నేను షాకయ్యా... నేను మాట్లాడిన దానికి సిగ్గుపడుతున్నా... నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి మాణిక్యలరావు అన్నారు. అంతేగాక గజల్ శ్రీనివాస్‌లో ఇన్నాళ్లు నా‌ణేనికి à°“ వైపే చూసాను ... à°ˆ విధంగా ప్రవర్తించే వ్యక్తని అని నెను అస్సలు అనుకొలెదు ... ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు...’ ఆయనపై పోలీసులు à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలి... అంటూ మాణిక్యాలరావు అన్నారు. కాగా... బుధవారం నాడు అయాన గజల్ శ్రినివాస్ à°•à°¿ అనుకులంగా మట్లాడినది ఎమిటి అంటె , ఆయన కెసులొ ఎదొ కుట్ర దాగి ఉంది అని ఎవరొ కావలనె అయనని à°ˆ కెసులొ నిందితుడిగా చెసారు అని అయన అన్నారు .