గాంధీ ఘటనలో మరో మహిళ లభ్యం

Published: Thursday August 19, 2021

 à°¨à°¾à°²à±à°—ు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాంధీ హాస్పిటల్ ఘటన à°“ కొలిక్కి వచ్చింది. నాలుగు రోజుల సస్పెన్స్‌à°•à°¿ దాదాపు తెర పడినట్టే తెలుస్తోంది. à°ˆ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గాంధీ ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోయిన మరో బాధిత మహిళ సురక్షితంగానే ఉందని సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా మహిళ ఉన్న ప్లేస్‌ను పోలీస్ బృందాలు కనుగొన్నట్టు తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇష్ట పూర్వకంగానే సదరు మహిళ à°“ వ్యక్తితో రెండు రోజుల పాటు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. సదరు మహిళకు షెల్టర్ ఇచిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే.. à°ˆ కేసులో బాధిత మహిళపై మత్తు ప్రయోగం కానీ.. ఇతర ఎలాంటి ఆనవాళ్లూ లేవని తేల్చిన వైద్యుల నివేదిక పోలీసులకు అందింది. à°ˆ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అనుమానితులను పోలీసులు నిర్దోషులుగా తేల్చినున్నట్టు సమాచారం.