వ్యాక్సిన్ వికటించి యువకుడి మృతి

Published: Tuesday August 24, 2021

వ్యాక్సిన్ వికటించి à°“ యువకుడు సూర్యతేజ (19) మృతి చెందాడు. à°ˆ నెల 21à°¨ సూర్యతేజ పాలకొల్లులో వ్యాక్సిన్ వేయించుకున్నాడు.  వ్యాక్సిన్ వేయించుకున్న గంటలో వాంతులతో సూర్య తేజ పడిపోయాడు. మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రి నుంచి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూర్యతేజ మృతి చెందాడు.