గణపయ్యకు ఈ పేరు కూడా అంటారా?

Published: Sunday September 05, 2021

విశాఖపట్నం కొత్త జాలరి పేటలో వెలసిన à°ˆ బెల్లం వినాయకుడి విశిష్టమైన చరిత్ర ఉంది. à°ˆ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. à°ˆ విగ్రహం అన్ని రూపాలకన్నా బిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. స్వామిని దర్శించుకుంటే ఆనందాన్నిస్తాడని అంతా ఆనంద గణపతి  అని పిలుస్తారు.

 

ఈ గణనాథుడు కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని పూజారులు చెబుతున్నారు. ఆనంద గణపతి పక్కనే రామలింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. వినాయక నవరాత్రుల్లోనే కాదు, ప్రతి బుధవారం ఈ పార్వతి తనయుడికి స్థానికులు బెల్లం సమర్పిస్తారు. అందుకే దేవాలయం చుట్టూ బెల్లం అమ్మే వర్తకులు ఉంటారు. ఉదయం ఆరు నుంచి పదకొండున్నర వరకు మళ్లీ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామిని దర్శించుకుంటారు.