‘మా’ ఎన్నికలకు ప్రభుత్వానికి సంబంధం లేదు

Published: Monday October 04, 2021

à°ˆ నెల పదో తేదీన  జరగబోయే ‘మా’ ఎన్నికలకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. à°ˆ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఏ వ్యక్తినీ, వర్గాన్నీ సమర్ధించడం లేదని ఆయన తెలిపారు. తెలుగు పరిశ్రమ వారందరికీ à°ˆ విషయాన్ని తెలియజేస్తున్నా అని మంత్రి అన్నారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య ఎన్నికల ప్రయారం వాడీవేడిగా సాగుతోంది. విమర్శలు, మాటల దాడులు రోజురోజుకీ శ్రుతిమించుతున్నాయి. సినిమా పరిశ్రమ కళాకారులంతా à°’à°•à°Ÿà°¿ అంటూనే ‘మా’ ఎన్నికల పేరుతో ‘ఎవరికి వారు యమునా తీరే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే à°ˆ ఎన్నికలకు రాజకీయం రంగు పులమొద్దు అంటూనే చేయాల్సిన పనులు చేస్తున్నారు అభ్యర్థులు. à°ˆ నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని à°ˆ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.