స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published: Monday November 01, 2021

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. à°ˆ నెల 15à°¨ జరిగే ఎన్నికలకు బుధవారం (3వతేదీ) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17à°¨ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్  సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో à°ˆ ఎన్నికలు ఉన్నాయి. కాగా అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు ప్రారంభమైన రెండు à°—à°‚à°Ÿà°² తర్వాత à°ˆ నోటిఫికేషన్ విడుదలైంది. డీజీపీ ఇచ్చిన పర్మిషన్‌లో కూడా ఎన్నికల కమిషన్ విధించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు. à°ˆ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం రైతుల మహా పాదయాత్రలో చర్చనీయాంశంగా మారింది.