APలో ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌

Published: Wednesday December 22, 2021

 à°¬à°¿à°¯à±à°¯à°‚ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే ఉచిత బియ్యానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. à°ˆ నెల 18 నుంచే పంపిణీ కావా ల్సిన బియ్యం ఇంతవరకు ప్రారంభం కాలేదు. à°ˆ ఏడాది నవం బరు నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఉండదని ఇంతకు ముందు చెప్పినా à°ˆ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. అయితే డిసెంబరు నెలలో పంపిణీ ఇంతవరకు ప్రారంభం కాలేదు.ఈనెలలో ఇక పంపిణీ లేనట్టేనని తెలుస్తోంది.

 

వచ్చేనెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసే అవకాశాలు న్నాయని సమాచారం. పండుగల సీజన్‌ కావడంతో ఉచిత బియ్యం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా ప్రతినెలా చౌక డిపోల కార్డులో నమోదైన ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచి తంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా చివరి 15 రోజుల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.