అక్కినేని కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ షాక్

Published: Thursday January 04, 2018

అక్కినేని కుటుంబానికి కేంద్రం షాక్ ఇచ్చింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపును రద్దు చేసింది. ఐటీ రిటర్న్స్‌ సమర్పించని  à°•à°¾à°°à°£à°‚à°— గుర్తింపును రద్దు చెసినట్ట్లు సమాచారం . దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్‌ సమర్పించని పలు ఎన్జీవో సంస్థల గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. à°ˆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190 సంస్థలు, ఏపీలోని 450 సంస్థలు à°ˆ జాబితాలో ఉన్నాయి.