రీసెర్చ్‌సెట్‌లో సీట్లు 2606.. అర్హులు 4908

Published: Saturday January 01, 2022

ఏపీ రీసెర్చ్‌సెట్‌లో వివిధ కోర్సులకు 4,908మంది అర్హత సాధించారు. అందుబాటులో ఉన్న సీట్లు 2606. పీజీ పూర్తిచేసినవారు రీసెర్చ్‌ కోర్సుల్లో చేరేందుకు à°ˆ రీసెర్చ్‌సెట్‌ను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు.