అద్దె ఇంట్లో పవన్‌ కల్యాణ్‌

Published: Saturday June 23, 2018

 à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడలోని పటమటలంకలో à°“ నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు. కోగంటి సాంబశివరావుకు చెందిన à°† నివాసాన్ని రెండేళ్లకు లీజుకు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌  గృహప్రవేశం చేశారు. à°ˆ గృహప్రవేశం కార్యక్రమానికి పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో పాటు భార్య అన్నా లెజినోవా, చిన్న కుమారుడితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంగళగిరిలో జరుగుతున్న à°“ కార్యక్రమానికి పవన్‌ ముఖ్య అతిథిగా వెళ్లారు. అదే నివాసంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పరచుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున తీసుకోబోవు నిర్ణయాలు, కార్యాచరణలను à°† నివాసం వేదికగా జరుగుతాయని పార్గీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.