జనసేనలో చేరుతున్న మరో బలమైన నాయకుడు ...

Published: Wednesday June 27, 2018

గాజువాక : à°—ాజువాక మాజీ శాసనసభ్యులు  చింతల పూడి వెంకట్రామయ్య ఎట్టకేలకు తాను చేరబోయే పార్టీని ప్రకటించారు. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి గాజువాకను అభివృద్ధి పధంలో నడిపించడానికి ప్రణాలికను రూపొందించి తాను జనసేనతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపారు.శుక్రవారం జనసేన పార్టీలో చేరబోతున్నట్లు చింతలపూడి వెంకట్రామయ్య అధికారికంగా ప్రకటించారు