గంగా నది పరిరక్షణకు..... మాజీసైనికుల టాస్క్‌ఫోర్స్

Published: Saturday June 30, 2018

 à°¦à±‡à°¶ రక్షణ కోసం సరిహద్దుల్లో పహరా కాసిన సైనికులు పదవీ విరమణ చేశాక గంగానది ప్రక్షాళన కోసం నడుంకట్టారు. 532 మంది మాజీ సైనికులతో కూడిన బెటాలియన్ à°—à°‚à°—à°¾ నది తీరంలో పహరా కాస్తోంది. గంగానదిలో చెత్తా, చెదారంతోపాటు ఎలాంటి పారిశ్రామిక వ్యర్థాలు కలపకుండా ఉండేలా మాజీ సైనికులు à°—à°‚à°—à°¾ నది వద్ద పహరా కాస్తున్నారు. అలహాబాద్ వారణాసి, కాన్పూర్ నగరాల్లో à°—à°‚à°—à°¾ నది పరిరక్షణే ధ్యేయంగా మాజీ సైనికలు పనిచేస్తున్నారు. దీంతోపాటు మాజీ సైనికులతో à°—à°‚à°—à°¾ నదీ తీరం కోతకు గురికాకుండా ఉండేలా మొక్కలు నాటిస్తున్నామని క్లీన్ à°—à°‚à°—à°¾ జాతీయ మిషన్ డైరెక్టరు జనరల్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. గంగానది ప్రక్షాళనలో భాగంగా మూడేళ్లపాటు మాజీ సైనికులు సేవలందించేలా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అలహాబాద్ నగరంలోని à°—à°‚à°—à°¾ తీరంలో నాటేందుకు 15 లక్షల మొక్కలు సిద్ధం చేశామని రాజీవ్ రంజన్ వివరించారు.