రైల్వే జోన్ కోసం సంతకాల సేకరణ

Published: Sunday July 15, 2018

 à°°à±ˆà°²à±à°µà±‡ జోన్ సాధన కోసం నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. బీచ్ రోడ్ వైఎంసిఏ దగ్గర 200 అడుగుల ఫెక్సీ ఏర్పాటు చేసి దానిపై సంతకాలు చేస్తున్నారు. à°ˆ కార్యక్రమానికి మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, ఎంఎల్ఏ పళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే à°ˆ నెల 17à°µ తేదీన నాన్ పొలిటికల్ జేఏసి ఉద్యోగులు రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.