అసలు నిజం ఇదేనట

Published: Friday July 20, 2018
ప్రస్తుతం బుల్లితెర అంటే ప్రదీప్.. ప్రదీప్ అంటే బుల్లితెరగా మారిపోయింది. చాలా షోస్‌లో ప్రదీప్ యాంకర్‌à°—à°¾ ఉన్నాడు. ఇతని యాంకరింగ్‌à°•à°¿ అభిమానులు à°“ రేంజ్‌లో ఉన్నారు. ప్రదీప్ ఉంటే షో 100 శాతం హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల బిగ్‌బాస్ షోలో à°“ ప్రోమో చూశాం. ప్రదీప్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం. ప్రోమోలో చెప్పినట్టుగానే ప్రదీప్ నిన్న బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు.
 
స్టార్ యాంకర్‌à°—à°¾ ఫుల్ బిజీగా ఉండే ప్రదీప్.. షోలోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకేముంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడని.. అభిమానులు సంబరపడిపోయారు. కానీ ఇక్కడే ఉంది అసలు పాయింట్. నిజానికి ప్రదీప్ చేస్తున్న షోలన్నీ పక్కన పెట్టేసి బిగ్‌బాస్ హౌస్‌లో కూర్చుండిపోతాడా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే ఢీ 10 ముగియడంతోనే బిగ్‌బాస్‌à°•à°¿ ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. అది జస్ట్ గెస్ట్‌à°—à°¾ మాత్రమేనని తెలుస్తోంది. షోకి రేటింగ్ పెంచడం కోసం ప్రదీప్‌ని గెస్ట్‌à°—à°¾ ప్రవేశపెట్టారని టాక్.