వెంకన్న హుండీలో భారి చోరి ..

Published: Monday July 23, 2018

కరీంనగర్, జగిత్యాల రూరల్‌: à°œà°—ిత్యాల మండలం అంబారిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి రూ.2 లక్షల విలువ à°—à°² బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. à°ˆ విషయం ఆలయ నిర్వాహకులు జగిత్యాల టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.  

 à°†à°²à°¯ పరిసరాల చుట్టూ సోదాలు నిర్వహించి గ్రామ పంచాయతీలో à°—à°² సీసీ పుటేజీని పరిశీలించారు à°°à°¾ తెలుసుకున్న జగిత్యాల టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆలయాన్ని పరిశీలించారు. దొంగతనానికి పాల్పడిన వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అలాగే అంబారిపేట రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపైకి భారీగానీరు చేరుకుని గ్రామస్థులు ఇబ్బందులు పండుతుండగా దానిని పరిశీలించారు. ఎంపీ కవిత దృష్టికి తీసుకువెళ్లి డ్రెయినేజీ నిర్మాణంకోసం నిధుల మంజూరు చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఆలయ చైర్మన్‌ గొడిసెల గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా యూత్‌ నాయకుడు దావసురేస్‌, మండల యూత్‌విభాగం అధ్యక్షుడు జలగం అజిత్‌ రావు, లింగంపేట శ్రీనివాస్‌, తక్కురి మల్లేశం, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.