జగన్‌, పవన్‌ వివాదంలో తలదూర్చవద్దు

Published: Thursday July 26, 2018

జగన్‌, పవన్‌ వివాదంలో తలదూర్చవద్దని పార్టీ నేతలకు టీడీపీ అధిష్ఠానం సూచించింది. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం à°ˆ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించాలనుకొన్న విజయవాడ నగర ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు à°ˆ సమాచారం అందడంతో దానిని రద్దు చేసుకొన్నారు. సచివాలయంలోని కొందరు మంత్రులు మాత్రం తమ వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధుల వద్ద దీనిపై కొంత మేర స్పందించారు. జగన్‌ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని వారన్నారు.