అసోం, మణిపూర్‌లో ఏపీ చేపల దిగుమతిపై నిషేధం ఎత్తివేత

Published: Sunday July 29, 2018

అమరావతి: à°†à°‚ధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చేపలపై అసోం, మణిపూర్‌ రాష్ట్రాలు నిషేధం ఎత్తివేశాయి. ఏపీ చేపలపై క్యాన్సర్‌ కారకమైన ఫార్మాలిన్‌ పూత ఉంటోందని.. à°† రెండు రాష్ట్రాలు దిగుమతి నిలిపేశాయి. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసోం, మణిపూర్‌ సీఎంలకు లేఖ రాశారు. ఏపీ చేపల్లో ఫార్మాలిన్‌ అవకాశం లేదని, పరీక్షలు కూడా చేయించామని, ఏపీ చేపలను అనుమతించాలని à°† లేఖలో కోరారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన అసోం, మణిపూర్‌ ముఖ్యమంత్రులు.. చేపల దిగుమతిపై నిషేధం ఎత్తివేసినట్లు.. ఏపీ మత్స్యశాఖ అధికారులకు సమాచారమిచ్చాయి.