పేలిన ఫోన్‌..తెగిపడ్డ బాలుడి చేతివేళ్లు

Published: Monday July 30, 2018

పత్తికొండ: à°ªà°¾à°Ÿà°²à± వింటుండగా చేతిలో సెల్‌ఫోన్‌ పేలి à°“ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అరచేయి చితికిపోయి వేళ్లు తెగిపడ్డాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన బొజ్జన్న, శ్రీదేవి దంపతుల కుమారుడు జగన్మోహన్‌ ఆచారి(8) 3à°µ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్ద మంచంపై కూర్చొని చైనా కంపెనీ(కెచ్చడ)à°•à°¿ చెందిన సెల్‌ ఫోన్‌లో పాటలు వింటుండగా అది భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో బాలుడి కుడిచేతి వేళ్లు తెగి పడ్డాయి. వెంటనే బాలుడిని పత్తికొండ ప్రభుత్వాస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు.