రాష్ట్రానికి అపోలో పరిశ్రమ

Published: Monday January 08, 2018

చంద్రబాబు కష్టానికి ఫలితం దక్కింది . రష్ట్రానికి సువర్న అవకాశాలు కల్పించె  అపోలో టైర్ల పరిశ్రమ తయారీ యూనిట్ ఏర్పాటుకు అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. భూ కేటాయింపు నుంచి పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేవరకు ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను à°ˆ పరిశ్రమ అధిగమించింది. à°’à°• దశలో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లబోయిన à°ˆ పరిశ్రమను జిల్లాలోనే నెలకొల్పేలా అపోలో టైర్స్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారు కోరిన  కోర్కెలన్నీ తీర్చి సీఎం అనుకున్నది సాధించారు . రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పాటవుతున్న భారీ ప్రాజెక్టుల్లో అపోలో టైర్స్ తయారీ యూనిట్ à°’à°•à°Ÿà°¿à°—à°¾ ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోంది. అందుకే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కొన్ని డిమాండ్లను నెరవేర్చి.. ఎట్టకేలకు సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించారు.