సంక్రాంతికి హైదరబద్ నుండి 220 ప్రత్యేక బస్సులు

Published: Monday January 08, 2018

సంక్రాంతిని పండగ పురస్కరించుకుని హైదరాబాద్‌ నుంచి తూ గొ జిల్లాకు 200లకు పైగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ చింతా రవికుమార్‌ తెలిపారు. కాకినాడ డిపోలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 20 బస్సులను కూడా నడుపుతున్నట్లు చెప్పారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, రావులపాలెం, అమలాపురం ప్రాంతాలకు హైదరాబాద్‌ నుంచి à°ˆ బస్సులు వస్తాయన్నారు. అన్నీ నాన్‌స్టాప్‌ సర్వీస్‌à°—à°¾ నడుపుతున్నామన్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు à°ˆ నెల 15 నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.

మొదటి రోజు 10 బస్సులు à°† తర్వాత నుంచి ప్రతిరోజు 30 బస్సులు నడుపుతామన్నారు. 22à°µ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయానికి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రతి శనివారం బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కొడమంచలి శ్రీనివాస దేవాలయం యాజమాన్యం భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. అలాగే చీరలను అందజేస్తున్నారన్నారు. à°ˆ క్షేత్రాలకు మాఘమాసంలో కూడా బస్సులు నడపనున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం 73829 10769, 73829 21904, రిజర్వేషన్‌ కోసం 99592 25564, 99592 25543 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని అన్ని డిపోల్లోను ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీతో సహకరించాలని కోరారు. డిపో మేనేజర్‌ పి.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.