జాబిత విడుదల : మంత్రి గంటా శ్రీనివాసరావు

Published: Monday January 08, 2018

రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్ల పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు సోమవారం విడుదల చెసారు అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి à°—à°‚à°Ÿà°¾ మాట్లాడుతూ అన్ని సెట్లనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని à°—à°‚à°Ÿà°¾ ప్రకటించారు.తేదీల వివరాలు 

 

ఏప్రిల్ 19à°¨ ఎడ్‌సెట్, లాసెట్

ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష

ఏప్రిల్‌ 26à°¨ ఏపీ ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష

మే 2à°¨ ఐసెట్‌

మే 3à°¨ ఈసెట్‌

మే 4à°¨ పీయూ సెట్‌

మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్

 

విశాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి à°† యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని à°ˆ సందర్భంగా మంత్రి à°—à°‚à°Ÿà°¾ తెలిపారు.