ప్రకాశం బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద

Published: Sunday August 12, 2018

విజయవాడ: à°ªà±à°°à°•à°¾à°¶à°‚ బ్యారేజ్‌కు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. కాగా... కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో à°—à°¤ మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీలోకి వరద నీరు భారీగా వస్తోంది. దీంతో నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.