సుంకేసుల డ్యాం గేట్లు ఎత్తివేత

Published: Thursday August 16, 2018

కర్నూలు: à°¸à±à°‚కేసుల డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉంది. అధికారులు డ్యాం 18 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్‌ఫ్లో లక్షా నలబై వేలు కాగా ఔట్‌ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. అటు కేసీ కేనాల్‌కు రెండు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.