మార్కెట్‌లో ములుగు పాము..

Published: Saturday August 18, 2018

భీమవరం, à°ª.గో.: à°µà°°à±à°·à°¾à°•à°¾à°²à°‚ కాలువల్లో దొరికే ములుగు పాము(చేప)కు మంచి డిమాండ్ ఉంది. తాడేరు వంతెన వద్ద పెద్ద సైజు ములుగు పాములు శుక్రవారం విక్రయానికి వచ్చాయి. వాటి ధర రూ. 1000 నుంచి రూ. 1500 వరకు పలికింది. పెద్దసైజు ములుగు పాములు అరుదుగా లభిస్తాయి. ఎక్కువగా ఆకివీడు, కొల్లేరు ప్రాంతాల్లోనే ఇవి దొరుకుతుంటాయి.