ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

Published: Tuesday August 21, 2018

గుంటూరు: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ నాదెండ్ల మండలం గణపవరంలో లారీ బీభత్సం సృష్టించింది. హైవే పక్కన ఉన్న à°“ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. à°ˆ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకు ప్రమాదానికి à°—à°² కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణజరుపుతున్నారు.