అఖిలప్రియ పెళ్లికూతురాయెనే..

Published: Monday August 27, 2018

 à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి కూతురయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్‌ నాయుడుతో ఆమె వివాహం à°ˆ నెల 29à°¨ జరగనుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు మెట్ట వద్ద భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్‌ కళాశాల ప్రాంగణం à°ˆ కల్యాణానికి వేదిక కానుంది. ఆళ్లగడ్డలోని మంత్రి స్వగృహంలో ఐదు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఆదివారం జరిగిన నలుగు కార్యక్రమంలో భూమా కుటుంబసభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు. పెళ్లి కూతురుగా ముస్తాబైన అఖిలప్రియను ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వదించారు.