విద్యార్థులు పాల్గొంటే తప్పేంటి

Published: Wednesday August 29, 2018

 à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ పట్ల సామాజిక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో విద్యార్థులను పాల్గొనేలా చేస్తే తప్పేముందని హైకోర్టు à°’à°• కేసులో పిటిషనర్‌ను ప్రశ్నించింది. వనం-మనం, హరితహారం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు బహుమతులు కూడా ఇస్తుంటారని, వీటివల్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఏపీలో రాజకీయ లబ్ధికోసం విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ à°’à°• వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో à°ˆ వ్యాఖ్యలు చేసింది.